అంతర్జాతీయ బాలల పెయింటింగ్ పోటీ 2018
క్లింట్ జ్ఞాపకార్ధం
Picture of Edmund Thomas Clint

అద్భుతమైన బహుమతులు మీ కొరకు వేచి ఉన్నయి


మీ చిన్నారి గెలుచుకున్న ఒక సెలవు ట్రిప్పుకు వెళ్లడం ఎలా ఉంటుంది?

వినడానికి బాగుంది! కాదంటారా? మీ బిడ్డ కలరింగ్ వేసేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా మీ ఆల్ టైమ్ ఫేవరేట్ గమ్యస్థానం ‘దేవుడి స్వంత గడ్డ- కేరళ’కు ఐదు రాత్రుల ట్రిప్పును గెలుచుకునే అవకాశం ఇదిగో.  

క్లింట్ జ్ఞాపకార్ధం నిర్వహించబడుతున్న అంతర్జాతీయ పిల్లల పోటీలో లక్కీ విజేతలు అందరికీ అద్భుతమైన ప్రైజులున్నాయి.

ప్రైజులు విభజించబడింది ఐదు విభాగాలుగా:

ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా కేరళకు ట్రిప్పు!

10 విజేతలు

ప్రపంచవ్యాప్తంగా 10 మంది విజేతలు కేరళకు ఫ్యామిలీ ట్రిప్పును గెలుచుకునే అవకాశాన్ని దక్కించుకుంటారు. విజేతలతోపాటుగా ట్రిప్పు కొరకు ఇద్దరు సభ్యులు వెంటరావొచ్చు.

ప్రశాంతమైన ఈ గడ్డకు కుటుంబ ట్రిప్పు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉండండి!

20 విజేతలు

విదేశాలకు చెందిన తదుపరి 20 మంది విజేతలకు మెమెంటోలు.

భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కేరళకు ట్రిప్పు!

5 విజేతలు

భారతదేశానికి చెందిన 5 మంది విజేతలు కేరళకు ఫ్యామిలీ ట్రిప్పును గెలుచుకునే అవకాశాన్ని దక్కించుకుంటారు. విజేతలతోపాటుగా ట్రిప్పు కొరకు ఇద్దరు సభ్యులు వెంటరావొచ్చు.

మన దేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాల్లో ఒకటి అయిన కేరళలో మీ స్వంత కుటుంబంతో కొన్ని రోజులు గడపడం కంటే అద్భుతమైనది ఏమి ఉంటుంది?!

25 విజేతలు

భారతదేశం నుంచి తరువాత 25 మంది విజేతలకు రూ.10,000 చొప్పున క్యాష్ ప్రైజు.

కేరళ నుంచి పాల్గొనేవారి కొరకు అద్భుతమైన బహుమతులు!

40 విజేతలు

కేరళ నుంచి పాల్గొనేవారి కొరకు ప్రత్యేక క్యాష్ ప్రైజులు లభ్యమవుతున్నాయి.!

కేరళ నుంచి 40 మంది విజేతల కొరకు రూ. 10,000 చొప్పున క్యాష్ ప్రైజు.

భారతదేశానికి వెలుపల ప్రమోటర్‌లు

5 విజేతలు

భారతదేశానికి వెలుపల నుంచి గరిష్ట సంఖ్యలో ప్రవేశకులను తీసుకొచ్చిన ఐదుగురు ప్రమోటర్‌లు కేరళలోని గమ్యస్థానాలను సందర్శించేందుకు ఐదురోజుల ప్యాకేజీని అందుకుంటారు.

భారతదేశం నుంచి ప్రమోటర్‌లు (కేరళకు వెలుపల)

5 విజేతలు

భారతదేశంలోని మరియు కేరళకు వెలుపల నుంచి గరిష్ట సంఖ్యలో ప్రవేశకులను తీసుకొచ్చిన ఐదుగురు ప్రమోటర్‌లు కేరళలోని గమ్యస్థానాలను సందర్శించేందుకు ఐదురోజుల ప్యాకేజీని అందుకుంటారు.మొత్తం 110 మంది విజేతలు!!!

15 మంది విజేతలు కేరళకు ఫ్యామిలీ ట్రిప్పును గెలుచుకునే అవకాశాన్ని దక్కించుకుంటారు!

10 మంది విజేతలకు సోలో ట్రిప్పు!


రిజిస్టర్ చేసుకోండి నేడే! అతి పెద్ద ఆన్‌లైన్ పెయింటింగ్ పోటీ కొరకు.