అంతర్జాతీయ బాలల పెయింటింగ్ పోటీ 2018
క్లింట్ జ్ఞాపకార్ధం
Picture of Edmund Thomas Clint

ప్రమోటర్‌లు


ఇది కేవలం పిల్లలకు మాత్రమే కాదు! పెద్దవారు సైతం అద్భుతమైన ప్రైజులు గెలుచుకునేందుకు అవకాశం ఉంది!!

అయితే మీరు దేనికోసం వేచి ఉన్నారు? మీ బిజీ షెడ్యూల్స్, ఒత్తిడి జీవితం లేదా బోర్‌గా ఉండే రోజువారీ కార్యక్రమాల నుంచి తప్పనిసరిగా అవసరమైన బ్రేక్ తీసుకోండి. దేవుడి స్వంతగడ్డ అయితన కేరళకు సందర్శించే ట్రిప్పును గెలుచుకోండి. కేరళ చిప్స్ నములుతూ, పెరియార్‌లో హైకింగ్‌కు వెళ్లండి, అందమైన ఏనుగుల ఫోటోలు తీయండి, జీవితంలో కొంత ఉత్సాహం కొరకు బీచ్‌ల నుంచి వచ్చే అందమైన చల్లగాలిని ఆస్వాదించండి, స్థానికంగా దొరికే కల్లు తాగుతూ ఉత్సాహాన్ని పొందండి. మీరు ఇక్కడ ఇంకా అన్వేషించాల్సినవి ఎన్నో ఉంటాయి. మీరు ఎందుకు కనుగొనరు?!

మీరు ఏమి చేయాల్సి ఉంటుంది

18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా కూడా స్వచ్చంధంగా ఈ పోటీకి ప్రమోటర్ వలే రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రమోటర్‌ల నుంచి దిగువ పేర్కొన్నవి ఆశించబడతాయి:

ప్రమోటర్ వలే రిజిస్టర్ చేసుకోండి

ప్రమోటర్‌లకు ప్రైజులు