Trade Media
     

చరిత్ర

కేరళ చరిత్ర వాణిజ్యంతో ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నది , ఇటీవల కాలం వరకు ఇది సుగంధద్రవ్యాల వ్యాపారం చుట్టూ తిరిగేది. భారతదేశం యొక్క సుగంధద్రవ్యాల తీరంగా పేరుబడ్డ  ప్రాచీన కేరళం గ్రీకులు , రోమన్లు , అరబ్‌లు , చైనీయులు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్‌ మరియు బ్రిటిష్‌ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వర్తకులు మరియు యాత్రికులకు ఆతిథ్యం ఇచ్చింది. దాదాపుగా వీరందరూ కూడా ఆర్కిటెక్చర్, వంటకాలు, సాహిత్యం ఇలా అనేక రూపాల్లో తమ జ్ఞాపకాలను ఈ గడ్డపై విడిచిపెట్టారు.


 

Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia