Trade Media
     

క్లుప్తంగా

 
కేరళ, భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీనిలో మొత్తం 14 జిల్లాలున్నాయి. ప్రధాన నగరాలు తిరువనంతపురం, కొచ్చి మరియు కొజికోడ్. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలున్నాయి, ఇవి జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ఉన్న వివిధ నగరాలను కలుపుతాయి.

రాష్ట్రాన్ని సందర్శించే యాత్రికులుకు ఉపయోగపడే కేరళకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.

i.    లొకేషన్ :  భారతదేశం యొక్క నైరుతి కొన      
ii.    వైశాల్యం :  38,863 చదరపు కిలోమీటర్లు.      
iii.    జనాభా :  31,84,1374      
iv.    రాజధాని  తిరువనంతపురం (త్రివేండ్రం)      
v.    భాష :  మలయాళం. ఇంగ్లిష్ విస్త్రతంగా మాట్లాడబడుతుంది.      
vi.    మతం :  హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతాలు      
vii.    సమయం :  GMT +5:30      
viii.    కరెన్సీ :  భారతీయ రూపాయలు      
ix.    వాతావరణం :  ఉష్ణ మండల      
x.    వేసవికాలం :  ఫిబ్రవరి - మే  (24 - 33°C)      
xi.    రుతుపవన కాలం :  జూన్ - ఆగస్టు (22 - 28°C)  అక్టోబర్ - నవంబర్      
xii.    శీతాకాలం :  నవంబర్ - జనవరి (22 - 32°C)

xiii.    జిల్లాలు పాత పేరు
xiv.    కాసరగోడ్
xv.    కన్నూర్         కన్ననూర్
xvi.    వాయనాడ్
xvii.    కోజికోడ్         క్యాలికట్
xviii.    మలప్పురం
xix.    పాలక్కాడ్     ఫాల్ఘాట్
xx.    త్రిసూర్         తిరుచూర్
xxi.    ఎర్నాకులం
xxii.    ఇడుక్కి
xxiii.    కొట్టాయం
xxiv.    అలప్పుర     అలెప్పీ
xxv.    పత్తినంతిట్ట
xxvi.    కొల్లం         క్విలన్
xxvii.    తిరువనంతపురం    త్రివేండ్రం 


ప్రధాన నగరాలు
పాత పేరు
తిరువనంతపురం     :    త్రివేండ్రం      
కొచ్చి       :    కొచ్చిన్      
కొజికోడ్    :    క్యాలికట్  

 
చేరుకోవడం    
       
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం
టెలి : + 91 471 2501424


  • దేశీయ విమానాలు(డైరెక్ట్): నుంచి/కు : ఢిల్లీ , ముంబై , బెంగళూరు , చెన్నై
  • అంతర్జాతీయ విమానాలు(డైరెక్ట్): నుంచి/కు : కొలంబో, మల్దీవులు, దుబాయి, షార్జా, బహైయిన్, దోహా, రస్ - అల్ -ఖైమా, కువైట్, రియాద్, ఫిజారిహా, సింగపూర్
  • ఎయిర్ ఇండియా టెలి : + 91 471 2310310
  • ఇండియన్ ఎయర్ లైన్స్ టెలి :  91 471 2318288
  • జెట్ ఎయిర్ వేస్     టెలి : + 91 471 2500710, 2500860
  • శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ టెలి : + 91 471 2471810
  • గల్ఫ్ ఎయిర్ టెలి : + 91 471 2728003, 2501206
  • ఒమన్ ఎయిర్ వేస్  టెలి : + 91 471 2728950
  • కువైట్ ఎయిర్ వేస్  టెలి : + 91 471 2720013
  • సౌదీ అరేబియా ఎయిర్ వేస్  టెలి : + 91 471 2723141
  • ఖతార్ ఎయిర్ వేస్  టెలి : + 91 471 3919091, 3919092
  • పారామౌంట్ టెలి : + 91 99954 00003
  • కింగ్ ఫిషర్ టెలి : + 91 471 2508822
  • జెట్ లైట్ టెలి : + 91 471 4010033

కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(CIAL), నీడుంబసెర్రి టెలి :  + 91 484 2610113

  • దేశీయ విమానాలు(డైరెక్ట్) : నుంచి/కు : ముంబై , చెన్నై ,గోవా , అగర్తలా , బెంగళూరు
  • అంతర్జాతీయ విమానాలు(డైరెక్ట్) : నుంచి/కు : షార్జా, దుబాయి, అబూదాబీ , డర్హం , బహైయిన్ , రియాద్ , మస్కట్
  • ఎయిర్ ఇండియా టెలి : + 91 484 2610050
  • ఇండియన్ ఎయర్ లైన్స్ టెలి : + 91 484 2371141
  • జెట్ ఎయిర్ వేస్     టెలి : + 91 484 2610037
  • సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్     టెలి : + 91 484 2352689
  • సింగపూర్ ఎయిర్ లైన్స్ టెలి : + 91 484 2358131
  • కువైట్ ఎయిర్ వేస్     టెలి : + 91 484 2382576
  • శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ టెలి : + 91 484 2361263
  • ఎమరైట్స్ టెలి : + 91 484 40844444
  • ఖతార్ ఎయిర్ వేస్ (కాల్ సెంటర్ : 0124 - 4566000)
  • జెట్ లైట్ టెలి : + 91 484 2611340
  • ఎయిర్ డక్కన్ టెలి : + 91 484 2610289
  • పారామౌంట్ టెలి : + 91 484 2610404

క్యాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు , కారిపూర్ టెలి : + 91 483 2710100

  • దేశీయ విమానాలు(డైరెక్ట్) : నుంచి/కు : ముంబై , చెన్నై , కోయంబత్తూర్
  • అంతర్జాతీయ విమానాలు(డైరెక్ట్) : నుంచి/కు : షార్జా, బహైయిన్ , దుబాయి , దోహా , రస్ - అల్- ఖైమా, కువైట్ , రియాద్ , ఫజార్హా
  • ఎయిర్ ఇండియా టెలి : + 91 483 2766669
  • ఇండియన్ ఎయర్ లైన్స్ టెలి : + 91 483 276643
  • జెట్ ఎయిర్ వేస్     టెలి : + 91 483 2740052

పోలీస్ హెల్ప్ లైన్

  • హైవేలపై ప్రయాణించేటప్పుడు : + 91 98461 00100
  • రైళ్లలో ప్రయాణించేటప్పడు + 91 98462 00100
 
     

 



 

Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia