Trade Media
     

కేరళ స్మృతి చిహ్నాలు

 

స్మృతి చిహ్నాలు ఒకరి జీవితంలోని అనుభవాలను ఆస్వాదిస్తాయి. ఈ అనుభవాలు ఏమైనా కావొచ్చు. ప్రయాణానికి వచ్చే సరికి, స్మృతి చిహ్నాలకు గణనీయమైన విలువను కలిగి ఉంటాయి, మరిముఖ్యంగా కేరళ వంటి నిజ ఆస్వాదన ప్రాంతాలను సందర్శించినప్పుడు వీటి విలువ వెలకట్టలేనిది.

కేరళలో, యాత్రికులు, కేరళ సంస్కృతి, చరిత్ర, ఆర్ట్ మరియు సామాజిక మత దృకోణాలను ప్రతిబింబించే వివిధ రకాల స్మారక చిహ్నాలను చూడవచ్చు.

కేరళ స్మృతి చిహ్నాల్లో ఆకర్షణీయమైన మరియు ప్రత్యేకంగా చేతితో తయారు చేసిన విస్త్రత శ్రేణిని గమనించవచ్చు. వీటిలో ఆరమల కన్నాడి(లోహపు దర్పణం), కొబ్బరి చిప్పలు, కలప, మట్టి మరియు కేనుతో తయారు చేసిన ఉత్పత్తులు, మురల్ పేయింటింగులు మరియు కసవు చీరలాంటి( బంగారు బుట్టా వేసిన పట్టు)చేనేత ఉత్పత్తులు వీటిలో ప్రముఖమైనవి.

కేరళలో, కేరళ కళాఖండాలను ప్రమోట్‌ చేయడం కొరకు కేరళ గవర్నమెంట్,డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ టూరిజం యొక్క అధికారిక ఏజెన్సీ కల్చర్ షాఫీ నుంచి యాత్రికులు వివిధ రకాలైన కేరళ స్మృతి చిహ్నాలను కొనుగోలు చేయవచ్చు. కల్చర్ షాపీలో, సందర్శకులు యురులి(వోక్), పారా( కంచుతో చేసిన సంప్రదాయ కొలతల పాత్ర), కెట్టువల్లం( రైస్ బార్జి), ఆరముల కన్నాడి(లోహపు అద్దం), నెట్టిపట్టం( ఏనుగులకు అలంకరించేది), నెట్టూరు పట్టి( సంప్రదాయ ఆభరణాల పెట్టె) మరియు ఇంకా ఎన్నింటినో కొనుగోలు చేయవచ్చు.

కేరళ స్మృతి చిహ్నాలు తిరువనంతపురం- 695 033లోని మస్కట్‌ హోటల్‌లో ఉన్న కల్చర్ షాపీ అవుట్‌లెట్‌లో లభ్యమవుతాయి. ఈమెయిల్ :  info@cultureshoppe.com, www.cultureshoppe.com

 
 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia