సృజనాత్మకత వెల్లువ
అద్భుతమైన బంగారు బీచ్‌లు, మెరుస్తున్న బ్యాక్‌వాటర్‌లు మరియు పొగమంచుతో కూడిన హిల్ స్టేషన్‌ల, కేరళ, దేవుని స్వంత దేశం అని కీర్తించబడుతుంది, ఇది భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. భూమిపై ఉన్న ఈ స్వర్గానికి పర్యటనలో గెలవడానికి మీ అవకాశం ఇదిగోండి. పర్యాటక శాఖ, కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ పిల్లల ఆన్‌లైన్ పెయింటింగ్ పోటీల మూడవ ఎడిషన్ కోసం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు తమ సృజనాత్మకతను చాటిచెప్పడంతో మొదటి రెండు సీజన్‌లు ఘనవిజయం సాధించాయి.
మూడో సీజన్ మరింత ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా సాగడానికి వాగ్ధానం చేస్తోంది. 'కేరళ విలేజ్ లైఫ్ (కేరళ గ్రామీణ జీవితం)' అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 4 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా అన్‌లైన్‌లో తమ ఎంట్రీలను సమర్పించవచ్చు. అదృష్ట విజేతలు కేరళలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఐదు రాత్రుల కుటుంబ పర్యటన లభిస్తుంది.
మరింత చదవండికేరళకు పర్యటనలో గెలుచుకోండి
పెయింటింగ్ పోటీలో మీ బిడ్డ పాల్గొనడం ద్వారా ‘దేవుని స్వంత దేశం, కేరళ’లో మీకు నచ్చిన ప్రముఖ ప్రదేశాలను సందర్శించేందుకు ఐదు రోజుల పర్యటనను గెలుచుకునే అవకాశం.
పిల్లల అంతర్జాతీయ పెయింటింగ్ పోటీ 2023 విజేతలందరికీ అద్భుతమైన బహుమతులను అందిస్తుంది.
మరింత తెలుసుకోండి
ఎలా పాల్గొనాలి
నేను ఈ పెయింటింగ్ పోటీలో ఎలా పాల్గొనగలను? అర్హతా ప్రమాణాలు ఏమిటి? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ట్యుటోరియల్ వీడియోని చూడండి, మీరు దీనిలో తేలికగా పాల్గొనవచ్చు.
కేరళ గ్రామీణ జీవితం
కేరళ గ్రామీణ జీవితం ఈ పోటీల థీమ్. కేరళ పల్లెల్లో సాంద్ర పల్లెటూరి జీవనం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. కేరళలోని గ్రామీణ జీవిత చిత్రాలను ఇక్కడ చూడవచ్చు.
మరుపురాని ఒక పూర్వానుభూతి
మమ్మల్ని సంప్రదించండి
అదనపు వివరాల కొరకు, దయచేసి వద్ద పోటీ కో ఆర్డినేటర్‌కు దయచేసి ఇమెయిల్ పంపండి contest@keralatourism.org లేదా కు కాల్ చేయండి +91 70129 93589.
దయచేసి అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల (భారతీయ ప్రామాణిక సమయం) వరకు కాల్ చేయండి.
పోటీకి సంబంధించిన అన్ని కమ్యూనికేషన్‌లు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి.