పండుగలు

 
ALERT
Due to COVID-19 pandemic, all the festivals in temples and other events have been suspended for a while.

దేవుని సొంతగడ్డ అయిన కేరళలో పండుగలు నిజమైన ఉత్పవాలు, అది రాష్ట్ర పండుగ ఓనమ్ అయినా స్థానికంగా జరిగే పూజలు ఏదైనా, కొత్త దుస్తులు ధరించడం మరియు ఘనమైన విందు భోజనాలు  వేడుకల్లో భాగంగా ఉంటాయి.

ఉల్లాసాన్ని అందించే సందర్బాలే కాకుండా , కేరళ పండుగలు ఈ భూమి యొక్క సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఉంటాయి. మతపరమైన లేదా సామాజిక లేదా సంప్రదాయ లేదా ఆధునిక ఏ పండుగైనా, 2000 సంవత్సరాలు నాటి నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న కుటియాట్టం  లేకుండా  పూర్తికావు.

పండగులు, వాటి ప్రాముఖ్యత మరియు తేదీల గురించి మరింత తెలుసుకోవడం కోసం ఫెస్టివల్ క్యాలెండర్ బ్రౌజ్ చేయండి.

ఫెస్టివల్ కేటగిరీలు

పండుగ హైలైట్స్

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

టోల్ ఫ్రీ నెంబరు: 1-800-425-4747 (భారతదేశంలోపల)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.

×
This wesbite is also available in English language. Visit Close