దేవుడి స్వంత గడ్డకు స్వాగత
keralatourism.org

1 జనవరి 2017 నుంచి సందర్శనలు: 6,068,072

1 జనవరి 2007 నుంచి సందర్శనలు: 31,370,859

మీరు దేవుడి స్వంత గడ్డ అయిన కేరళ యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఉననారు. ఈ గేట్‌వే మీకు ఈ అందమైన రాష్ట్రంలో విస్తరించిన ఉన్న వివిధ రకాలైన అద్భుతమైన గమ్యస్థానాల గురంచి మీకు సమాచారాన్ని, చిత్రాలను మరియు వీడియోలను అందిస్తుంది. మీకు అన్వేషించి, ఆస్వాదించడం కొరకు పురాతనకాలం నుంచి ఈ గడ్డపై కొనసాగించే ఆచారాలు మరియు సంస్కృతి మీ వేలి కొనల వద్ద లభిస్తుంది. ప్రయాణ గమ్యస్థానాల గురించి సిఫారసులు, అదేవిధంగా హోటల్స్ మరియు నివాసాలను వెతుక్కోవడం, ఇలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరల ప్రభుత్వం యొక్క కేరళ టూరిజం అధికారిక వెబ్‌సైట్, మీ వెతుకులాటను ముగిస్తుంది. అద్భుతమైన కళారూపాలు, అందమైన ల్యాండ్‌స్కేప్‌లు మరియు అద్భుతమైన కేరళ ప్రజలు మీ రాక కొరకు ఎదురు చూస్తుంటారు.

District Tourism Promotion Councils KTDC BRDC Sargaalaya SIHMK Responsible Tourism Tourfed KITTS Adventure Tourism Muziris Heritage KTIL GKSF

టోల్ ఫ్రీ నెంబరు: 1-800-425-4747, 1-800-111-363 (భారతదేశంలోపల)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033