చేయాల్సిన పనులు

 

Walk through the woods

Walk through the woods

Explore the ecotourism possibilities of Kerala developed by Kerala Forest Department with the active support and involvement of the local community. To know the details follow the link www.kfdcecotourism.com

Ayurveda Rejuvenation

ఆయుర్వేద

ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా మానవాళి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మికపరంగా సంపూర్ణంగా ఎదగడానికి దోహదపడుతోంది. ఇవాళ, ఇది ఒక ప్రత్యేకమైన మరియు విడదీయరాని వైద్య విభాగం, పూర్తిగా సహజ సిద్ధమైన ఈ వ్యవస్థ,  శరీర సంతులనం కోసం  శరీరంలోని వట, పిత, కఫ గుణాలను నిర్ధారించడంపై ఆధారపడి ఉంటుంది.

Houseboat cruise

ಹೌಸ್ ಬೋಟ್ ವಿಹಾರ

ఒక ఇంటి బోట్ రైడ్ గురించి నిజంగా అద్భుతంగా చెప్పాలంటే, మీరు విశ్రాంతిగా   కేరళలో మరో విధంగా చూడలేని గ్రామీణ కేరళ యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూడటానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది. హౌస్ బోట్లు తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, అలప్పురా, ఎర్నాకుళం, త్రిసూర్ మరియు కాసర్‌గోడ్‌లో లభిస్తాయి. మరింత సమాచారం కొరకు డిటిపిసిలను సంప్రదించండి.

Village Life Experience

Village Life Experience

A symphony composed on the strings of beauty and a land endowed with a myriad of boons and bounties, the rural life in Kerala, untouched by the mighty hands of industrialization and much of the repulsive transformation of urban sophistication, offers a taste of delight to travellers. For more click here.

Vibrant Festivals of Kerala

పండుగలు

దేవుని సొంతగడ్డ అయిన కేరళలో పండుగలు నిజమైన ఉత్పవాలు, అది రాష్ట్ర పండుగ ఓనమ్ అయినా స్థానికంగా జరిగే పూజలు ఏదైనా, కొత్త దుస్తులు ధరించడం మరియు ఘనమైన విందు భోజనాలు  వేడుకల్లో భాగంగా ఉంటాయి. ఉల్లాసాన్ని అందించే సందర్బాలే కాకుండా , కేరళ పండుగలు ఈ భూమి యొక్క సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఉంటాయి. మతపరమైన లేదా సామాజిక లేదా సంప్రదాయ లేదా ఆధునిక ఏ పండుగైనా, 2000 సంవత్సరాలు నాటి నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న కుటియాట్టం  లేకుండా  పూర్తికావు.

Sadya

సడ్యా

Sadya is an elaborate mouth-watering feast of Kerala, usually served on a banana leaf with the number of side dishes ranging from 16 to 60. When you are in Kerala, if you wish to taste it, please contact your tour operators and experience a delicious Sadya!

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

టోల్ ఫ్రీ నెంబరు: 1-800-425-4747 (భారతదేశంలోపల)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.

×
This wesbite is also available in English language. Visit Close