దేవుడి స్వంత గడ్డకు స్వాగత
keralatourism.org

1 జనవరి 2017 నుంచి సందర్శనలు: 8,235,298

1 జనవరి 2007 నుంచి సందర్శనలు: 33,538,085

బ్యాక్‌వాటర్

 

కేరళ యొక్క అందమైన బ్యాక్‌వాటర్స్‌లో కాలువలు, సరస్సులు మరియు నదీ పరీవాహక ప్రాంతాలుంటాయి, ఇవి అరేబియా సముద్ర తీరానికి సమాంతరంగా ఉంటాయి. కేరళ యొక్క బ్యాక్‌వాటర్ ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టూరిస్ట్ గమ్యస్థానాలు. అద్భుతమైన బ్యాక్‌వాటర్ క్రూసీలు ఒక జీవితకాలపు అనుభవాన్ని అందిస్తాయి. అలప్పుర, ‘వెన్నిస్ ఆఫ్ ఈస్ట్’గా పేరుపబడ్డ ఈ నగరం, హౌస్ బోట్ క్రూసీలకు ప్రసిద్ధి, మీరు అద్భుతమైన రూపంలో ప్రకృతితో మమైకం కావొచ్చు.

District Tourism Promotion Councils KTDC BRDC Sargaalaya SIHMK Responsible Tourism Tourfed KITTS Adventure Tourism Muziris Heritage KTIL GKSF

టోల్ ఫ్రీ నెంబరు: 1-800-425-4747 (భారతదేశంలోపల)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033